Anantapur News : అనంతపురంలో కీచక లైబ్రేరియన్, లోదుస్తుల రంగులు చెప్పాలని విద్యార్థినిలకు వేధింపులు!
Anantapur News : అనంతపురం జిల్లాలోని కేద్రీయ విశ్వవిద్యాలయంలో ఓ కీచక లైబ్రేరియన్ విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో పిల్లల పేరెంట్స్ అతడిని చితకబాదారు.

What's Your Reaction?






