AP Elections: సిఎం మనసులో ఏముంది, ఒకటికి నాలుగు సర్వేలతో అభ్యర్థుల వడపోత!
AP Elections: ఆంధ‌్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి.మరోవైపు ముఖ‌్యమంత్రి మనసులో ఏముందో తెలియక రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.ముందస్తు ఎన్నికల ప్రచారాలను పక్కన పెడితే అభ్యర్థుల వడపోత మాత్రం చురుగ్గా సాగుతోంది.

What's Your Reaction?






