Chandrababu: “చంపాలని చూస్తున్నారు, సిబిఐ విచారణ జరిపించండి” చంద్రబాబు
Chandrababu: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనను మట్టుబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని, రాష్ట్రపతులకు లేఖలు రాశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని, జిల్లా పర్యటనలకు వెళ్లిన ప్రతిసారి దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేశారు.

What's Your Reaction?






