Gannavaram MLA: క్రాస్ రోడ్డులో ఉంచనని, నడిరోడ్డుపై జగన్ తనను వదిలేశారన్న యార్లగడ్డ వెంకట్రావు
Gannavaram MLA: కృష్ణాజిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. సిఎం జగన్‌పై వైసీపీ నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు అక్రోశం వ్యక్తం చేశారు. క్రాస్ రోడ్డులో పెట్టనని హామీ ఇచ్చి నడిరోడ్డుపై వదిలేశారని మండిపడ్డారు. రెండేళ్లుగా అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

What's Your Reaction?






