Naralokesh Yuvagalam: వేగం పెంచిన లోకేష్.. పాదయాత్ర ముందే ముగించే ఛాన్స్
Naralokesh Yuvagalam: టీడీపీ యువనేత నారాలోకేష్ యువగళం పాదయాత్రలో వేగం పెరిగింది. ఇప్పటికే 2453కిలోమీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేసుకున్న లోకేష్ నవంబర్ నాటికి యాత్రను ముగిస్తారని ప్రచారం జరుగుతోంది.

What's Your Reaction?






