Tirumala Leopard: చిన్నారిని చంపేసిన చిరుత చిక్కింది…
Tirumala Leopard: తిరుమల నడక మార్గంలో చిన్నారిని చంపేసిన చిరుత అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది. చిన్నారి మృతదేహం దొరికిన ప్రాంతంలోనే చిరుత బోనుకు చిక్కినట్లు అధికారులు ధృవీకరించారు.

What's Your Reaction?






