TTD : మెట్లమార్గంలో ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు, భక్తులకు ఊతకర్ర- టీటీడీ కీలక నిర్ణయాలివే!
TTD : తిరుమలలో వన్య మృగాల సంచారంతో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. నడక మార్గంలో ఫోకస్ లైట్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. 12 ఏళ్ల లోపు పిల్లలను ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే నడక మార్గంలో అనుమతిస్తామని పేర్కొంది.

What's Your Reaction?






